ఆంధ్రప్రదేశ్ఒక్కో టీచర్ పోస్టు రూ. 20 లక్షలు? పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు?
కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ నియామకాల్లో మునుపెన్నడూ లేని విధంగా భారీ అక్రమాలు, లీకులు, అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
12 గంటల క్రితం