మీడియాతో వైఎస్ జగన్
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
పోలింగ్ కేంద్రాలను టీడీపీ గూండాలు ఆక్రమించారు
పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు
పులివెందుల 80 బూత్‌ల్లో 70 చోట్ల YSRCP ఏజెంట్లను అడ్డుకున్నారు
యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారు
ఎస్పీలు, కలెక్టర్లకు ఫోన్ చేసినా స్పందన లేదు
YSRCP ఏజెంట్లు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?
రీపోలింగ్ జరపాలని ఆర్వోను కోరతాం
ఆర్వో దగ్గరకు YSRCP ఏజెంట్లను తీసుకెళ్తా
YSRCP అభ్యర్ది ప్రమీలమ్మపై దాడి చేశారు
ఓటర్ల స్లిప్పులను బలవంతంగా లాక్కొని వెనక్కి పంపారు
మీ ఓటు పడిపోయిందంటూ ఓటర్లను వెనక్కి పంపేశారు
కౌన్సిలర్ అభ్యర్థులను బలవంతంగా అరెస్టులు చేశారు
ఎన్నికల అక్రమాలను కవర్ చేస్తున్న ఇండియా టుడే, NTV కెమెరాలు ధ్వంసం చేశారు
మీడియా రిపోర్టర్లపైనా దాడులు చేశారు
పులివెందుల, జమ్మలమడుగు, చిత్తూరు, మాచర్ల, తాడిపత్రి, మదనపల్లిలో ఓట్లు వేయనివ్వడం లేదు
సీఎంగా కొనసాగేందుకు బాబు ఒక్క రోజు కూడా అర్హుడు కాదు
కళ్లెదుటే గూండాలు కనిపిస్తున్నా పోలీసుల చర్యల్లేవు
బూత్‌లో వీడియో రికార్డింగ్, సీసీ కెమెరాలు లేవు
పులివెందులలో హెలికాప్టర్ ల్యాండ్ కాకూడదని కుట్రపన్నారు
తప్పనిసరి పరిస్థితుల్లో హెలికాప్టర్ ల్యాండ్ అయింది
ప్రజలను రక్షించాల్సిన వారే భక్షిస్తే ఎలా? : వైఎస్ జగన్